గుంటూరు: తక్కెళ్ళపాడు గ్రామంలో శ్రీకృష్ణుని రూపంలో ఎన్టీఆర్ ఆవిష్కరణ ఏర్పాట్లు, అడ్డుకున్న బీసీవై పార్టీ
Guntur, Guntur | Aug 24, 2025
గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు గ్రామంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ అభ్యంతరం...