నందికోట్కూరు: రైతులకు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలని CPIML ఆధ్వర్యంలో ఏడీఏకు వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు రైతులకు,కౌలు రైతులకు 2026 సంవత్సరం సీజన్ లో 50% రైతు పై సబ్సిడీ విత్తనాలు మొక్కజొన్న,,వరి,మినుము,పెసర కoది,సోయాబీన్,జీలుగా తదితర పంట విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలనిసి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి పిక్కిలి.వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, సి.పి.ఐ(ఎం.ఎల్)లిబరేషన్ పార్టీ అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో నందికొట్కూరు వ్యవసాయ అధికారి ఏ.డి.ఏ గిరీసు.మరియు నందికొట్కూరు మండలం ఏ.ఏ.ఓ షేక్షావలి పగిడ్యాల మండలం ఏ.ఏ.ఓ మురళీధర్ కు రైతాంగ సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు,అనంతరం ఏడిఏ గిరీష్ మాట్లాడుతూ.ఉన్నత స్థాయి అధికారులు