చింతలపాలెం: గాంధీనగర్ తండా వద్ద ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్, తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి
Chinthalapalem, Suryapet | Mar 27, 2025
అతివేగంతో మిర్చిలోడుతో వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను డీ కొట్టిన ఘటన చింతలపాలెం మండలంలోని గాంధీ నగర్ తండా...