Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో,మెప్మా రిసోర్స్ పర్సన్లకు కంపోస్టు బిన్లను పంపిణీ చేసిన, మున్సిపల్ కమిషనర్

Allagadda, Nandyal | Mar 28, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మునిసిపల్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మెప్మా రీసోర్స్ పర్సన్లకు మున్సిపల్ కమిషనర్ కిషోర్ కంపోస్టు బిన్లను పంపిణీ చేశారు,పెరటి తోటల పెంపకం ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుంటుందని ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ కిషోర్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి కూడా పాల్గొన్నారు, తాసిల్దార్ జ్యోతి రత్నకుమారి మాట్లాడుతూ పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో,మెప్మా రిసోర్స్ పర్సన్లకు కంపోస్టు బిన్లను పంపిణీ చేసిన, మున్సిపల్ కమిషనర్ - Allagadda News