హిమాయత్ నగర్: అంబర్పేట్ కిడ్నాప్ కేసులో 10 మంది అరెస్ట్ : వివరాలు వెల్లడించిన ఈస్ట్ జోన్ డిసిపి బాలస్వామి
అంబర్పేట్ డీడీ కాలనీలో అక్టోబర్ 29న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు మంత్రిశ్యామ్ అనే వ్యక్తి; కిడ్నాప్‌కు పాల్పడి రూ.1.5 కోట్లు డిమాండ్ చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ప్రకారం, 10 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 కార్లు, 2 బైకులు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం.