ఒంగోలు అర్బన్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి77వ. జయంతి పోస్టర్ ను ఆవిష్కరిం చిన వైఎస్ షర్మిల రెడ్డి
Ongole Urban, Prakasam | Jun 28, 2026
కాంగ్రెస్ పార్టీ రథసారథి, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ. జయంతి సందర్భంగా రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల కాంగ్రెస్ చైర్మన్, దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కైపు వెంకటకృష్ణారెడ్డి సారధ్యంలో రూపొందించిన పోస్టర్ను ఈరోజు హైదరాబాదులోని లోటస్పాండ్ లో వైఎస్ షర్మిల రెడ్డి గారి నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా మరియు ఇతర నాయకుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలన్నారు అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లాలో కూడా నిర్వహించాల