నంద్యాల అర్బన్: పి జి ఆర్ ఎస్ కు 324 దరఖాస్తులు : నంద్యాలజిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Jun 1, 2026
ప్రజల నుండి స్వీకరించిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించి జాప్యానికి తావు లేకుండా తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులు ఆదేశించారు సోమవారం కలెక్టరుని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలమూడి నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో మొత్తం 324 మంది ఫిర్యాదులు ఫిర్యాదులు సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు