నంద్యాల అర్బన్: నంద్యాల జిల్లాలో నీట్ పునః పరీక్షలు ప్రశాంతంగా ముగింపు
Nandyal Urban, Nandyal | Jun 21, 2026
నంద్యాల జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ 2026 పునః పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ రాజకుమార్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని పరీక్షలను జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి పరిశీలించారు పరీక్షా నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులు ఆదేశించారు. జిల్లాలో మొత్తం ఒక వెయ్యి 521 మంది అభ్యర్థులకు పరీక్ష కేటాయించగా వారిలో 1401 మంది హాజరయ్యారు 120 మంది గైర్హాజరయ్యారు