విశాఖపట్నం: విశాఖలో దారుణం.. ఆర్పీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నంటీడీపీ నాయకుడి వేధింపులే కారణమంటూ సూసైడ్ నోట్
విశాఖలో దారుణం.. ఆర్పీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం టీడీపీ నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్యోగిని సూసైడ్ నోట్.తనపై టీడీపీ నాయకుడు మోహన్ రాజకీయ ఒత్తిడి తీసుకొని వచ్చినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్న బాధితురాలు అలివేనీ. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు.