సంబెపల్లి వస్మాయల్ తాగి వివాహిత ఆత్మయత్నం
సంబేపల్లి మండలం నారాయణ రెడ్డి గారి పల్లె సమీపంలోని జగనన్న కాలనీకి చెందిన 18ఏళ్ల యువతి మల్లిక బుధవారం మధ్యాహ్నం సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంబేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.మల్లిక పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.