Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

కొత్తపేట: ఈనెల 13న బొబ్బర్లంక పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి

Kothapeta, Konaseema | Jul 11, 2026
ఈనెల 13న బొబ్బర్లంక - పిచ్చుకులంకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులతో నిర్వహించనున్న ముఖాముఖి కార్యక్రమం కోసం ఏర్పాటు పనులు శనివారం పరిశీలించారు. భద్రత, పార్కింగ్, వేదిక నిర్మాణాలు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.