Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: గుంతకల్లులో దారుణం, వ్యక్తి దారుణ హత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

Guntakal, Anantapur | Apr 6, 2026
గుంతకల్లులోని పాత శివాలయం సమీపంలో కృష్ణ అనే వ్యక్తి సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. లింగమయ్య, కృష్ణ ఇద్దరూ గొడవపడ్డారు. లింగమయ్య కోపంతో ఇనుపరాడ్ తీసుకొని కృష్ణ పై దాడి చేశాడు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు
గుంతకల్లు: గుంతకల్లులో దారుణం, వ్యక్తి దారుణ హత్య, దర్యాప్తు చేపట్టిన పోలీసులు - Guntakal News