Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తాం అనడం గొప్ప వరం : శ్రీశైలంలో ఎంపీ బైరెడ్డి శబరి

Nandyal Urban, Nandyal | May 30, 2026
వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం తెలుగుదేశం పార్టీ సీట్లు కేటాయిస్తామనడం గొప్ప వరమని నంద్యాల ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరిన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చంద్రబాబు మహిళలకు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆమె మీడియాకు వివరించారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తాం అనడం గొప్ప వరం : శ్రీశైలంలో ఎంపీ బైరెడ్డి శబరి - Nandyal Urban News