ఒంగోలు అర్బన్: టిటిడి చైర్మన్ గా బిఆర్ నాయుడుని తొలగించాలని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి డిమాండ్
Ongole Urban, Prakasam | Apr 4, 2026
తిరుమల పవిత్రతను కాపాడేందుకు టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు ను వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద కొబ్బరికాయలు కొట్టి వైసీపీ శ్రేణులు నిరసన తెలిపారు జిల్లా వైసీపీ అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రపంచ దేశాలలో హిందువులు ముఖ్యంగా కొలిచే వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్గా బి ఆర్ నాయుడు ని వెంటనే తొలగించాలని. మహిళ మీద చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించడం వంటి వీడియోలను మనం చూశాం. ఇటువంటి వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్గా ఉండటం అనర్హుడు అన్నారు.