బనగానపల్లె: అవుకు మండలంలో డ్రైవర్ మద్దిలేటి అనారోగ్యంతో మృతి,నివాళులర్పించిన జడ్పిటిసి శ్రీలక్ష్మి
నంద్యాల జిల్లా అవుకు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన బెస్త డ్రైవర్ మద్దిలేటి గురువారం అనారోగ్యంతో మృతిచెందారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి సతీమణి జడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి మృతుని స్వగృహానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు మృతికి గల కారణాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆమె ఉంటే చల్లా అభిమానులు పాల్గొన్నారు