అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య వైద్యానికి చేయూతనివ్వండి జిల్లా కలెక్టర్ ఏపీడబ్ల్యూజేఎఫ్
Anantapur Urban, Anantapur | Jun 15, 2026
జిల్లాలోని అక్రిడేషన్ కలిగిన అర్హులైన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు పిల్లలకు 100% ఉచిత విద్య వైద్యం సదుపాయం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు జిల్లా కలెక్టర్కు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 20 నిమిషాల సమయంలో సమర్పించారు.