Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగిన మర్లపాడు, కొన్నిజేడు గ్రామ ప్రజలు, ఐరన్ నిలువల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్

Ongole Urban, Prakasam | Jun 16, 2026
ఒంగోలు మండలంలో ఐరన్ నిల్వలతో నిలిపివేయాలని కొణిజేడు మర్లపాడు గ్రామానికి చెందిన ప్రజలు ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం నిరసన తెలిపారు. ప్రజల ఆరోగ్యతో చెలగాటమాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. పేరు మార్చుకొని కేవలం 1100 కోట్లకే కాంట్రాక్టు దక్కించుకొని ఈ ప్రాంతంలో ఐరన్ నిలువలను తవ్వకాలు చేపట్టేందుకు ఓ కంపెనీ ప్రయత్నిస్తుందని తాము 2011 తరహా నిరసనలకు దిగి ఒకలను అడ్డుకుంటామన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే నిరసనను తీవ్రతం చేస్తామని గ్రామ ప్రజలు హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగిన మర్లపాడు, కొన్నిజేడు గ్రామ ప్రజలు, ఐరన్ నిలువల తవ్వకాలు నిలిపివేయాలని డిమాండ్ - Ongole Urban News