Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బేతంచర్ల లో నాపరాల లోడు తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, తప్పిన ప్రమాదం

Dhone, Nandyal | Apr 7, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని సత్రం సమీపంలో నాపరాళ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ మంగళవారం ఉదయం ప్రమాదవశాత్తు బోల్తా పడింది. బనగానపల్లె నుంచి అయ్యల చెరువుకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను విచారించారు. ట్రాక్టర్ బోల్తా పడటంతో రాళ్లన్నీ రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయాయి.