అనంతపురం అర్బన్: సింగనమల నియోజకవర్గం కేంద్రంలోని మహానాడు ఈనెల 27 28 తేదీల్లో నిర్వహించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తెలిపారు
Anantapur Urban, Anantapur | May 25, 2026
అనంతపురం నగరంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో సింగనమల నియోజకవర్గం టిడిపి నాయకులతో సమావేశం నిర్వహించిన టిడిపి జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు ఈ కార్యక్రమంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు సోమవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో సింగనమల నియోజవర్గం కేంద్రంలోని మహానాడు 27, 28 తేదీల్లో నిర్వహించాలన్నారు.