సికేపల్లి మండలం ప్యాదిండి లో అశ్విని(17) అనే యువతి ఎరువుల షెడ్డులో ఉరి వేసుకుని మృతి.
సికేపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన అశ్విని(17) అనే యువతి బుధవారం తన ఇంటి వద్ద ఎరువుల షెడ్డులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.కుటుంబ సభ్యులు గమనించి ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.ఈ ఘటనపై పోలీసులు కేస్ నమోదు చేసి విచారణ చేస్తున్నారు.