పాఠశాలల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం: కోటిపల్లిలో సమగ్ర శిక్ష జిల్లా సీఎంవో సుబ్రహ్మణ్యం
ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని సమగ్ర శిక్ష జిల్లా సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆయన శుక్రవారం కె.గంగవరం మండలం కోటిపల్లి జెడ్పీహెచ్ స్కూల్లో సోషల్ ఆడిట్ను పరిశీలించారు.