ఒంగోలు అర్బన్: ఆడుకుంటూ తప్పిపోయిన బాలుడు మృతదేహం పక్కనే ఉన్న చెరువులో లభ్యం
Ongole Urban, Prakasam | Jul 8, 2026
ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలోని చెరుకుంపాలెం కళాశాల వద్ద నిన్న సాయంత్రం ఆడుకుంట తప్పిపోయిన బాలుడు రిచర్డ్స్ మృతదేహాన్ని బుధవారం స్థానికులు దగ్గరలో ఉన్న చెరువులో పుట్టించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు కుమారుడి మృతి దేహాన్ని చూసి తల్లితండ్రులు గుండెల విశాలా రోదిస్తున్నారు గ్రామంలోని నీటి కుంటలలో ఈత సరదాలతో వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెంది నెలలో గడపకు ముందే మరో చిన్నారి నీటి కుంటలో పడి మృతి చెందడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది ఈ నీటి గుంటలను రక్షణ కవశాలతో ముంచివేయాలని గ్రామస్తులు