Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: జిల్లా సైనిక సంక్షేమ బోర్డు అధికారులతో కలెక్టర్ సమావేశం. పలు సమస్యలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

Ongole Urban, Prakasam | Apr 16, 2026
ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమ బోర్డు అధికారులతో గురువారం జిల్లా కలెక్టర్ రాజాబాబు తన సాంబార్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి లెఫ్ట్ కార్నల్ అబ్దుల్ రహీం వైస్ చైర్మన్ మరియు బోర్డ్ మెంబర్స్ పాల్గొని పలు సమస్యలపై చర్చించారు ప్రధానంగా మాజీ సైనికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భూ సమస్యలు యుద్ధ వితంతువులు ఇద్దరు క్షతగాత్రులు సమస్యలను మరియు మాజీ సైనికుల రిజర్వేషన్లు మెదలకు వాటి పరిష్కారాలపై సుదీర్ఘంగా చర్చించారు. సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణ పరిష్కారం అందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: జిల్లా సైనిక సంక్షేమ బోర్డు అధికారులతో కలెక్టర్ సమావేశం. పలు సమస్యలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్ - Ongole Urban News