అనంతపురం అర్బన్: గిరిజనులపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ డిమాండ్ అనంతపురంలో
Anantapur Urban, Anantapur | May 19, 2026
అనంతపురం నగరంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు.