ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక విద్యారంగ సమస్యలపై పోరాడుతాం:విశ్రాంతి ఉద్యోగుల సంఘం కార్యదర్శి రామాంజనేయులు
బాపట్ల జిల్లా మార్టూరులో విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఆదివారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఆర్థిక, విద్యారంగ సమస్యలపై 'రణభేరి' పోస్టర్ను జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 25న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.