కావలి: కుల ఉద్రిక్తతలను అడ్డుకోండి: ఆమ్ ఆద్మీ పార్టీ
కుల ఉద్రిక్తతలను అడ్డుకోండి: ఆమ్ ఆద్మీ కులాల మధ్య ఉద్రిక్తత రేకెత్తించే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు శనివారం స్థానిక రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారకానిపాడు ఘటనను కుల ఘర్షణగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత విషయాన్ని కుల కోణంలోకి తిప్పి ప్రజల్లో విద్వేషాలు రేపాలనుకునే