విశాఖపట్నం: ఆటోనగర్ భారత్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తే నీరు రావడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన వాహన చోదకుడు
ఆటోనగర్ లోని భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీరు వస్తున్నట్లు వాహనదారుడు వాపు అయ్యాడు అధికారులతో మొరపెట్టుకున్నాడు. ఆదివారం ఉదయం 400 రూపాయల వరకు పెట్రోల్ కొట్టించుకుని కొంత దూరం వెళ్లేసరికి ద్విచక్ర వాహనం నిలిచిపోయింది. అనుమానం వచ్చి మంచినీళ్లు బాటిల్లో కొట్టించిన పెట్రోలు తీసి చూడగా అందులో దాదాపు నీళ్ళే ఉన్నాయి పెట్రోల్ లేకపోవడంతో అబాకైనా వాహన సదకుడు పెట్రోల్ బంక్ యాజమాన్యంను నిలదీశాడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాపోతున్నాడు. తూనికులు కొలతలు శాఖ అధికారికి సమాచారం అందిస్తామని కల్తీ పెట్రోల్ అమ్ముతున్న భారత బంతి యాజమాన్యం అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.