Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణములోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో పల్స్ పోలియో కార్యక్రమం

Allagadda, Nandyal | Jun 28, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టడంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ నరసింహ ఎంపీహెచ్వో దస్తగిరి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమానికి హాజరైన డాక్టర్ గీతికా రెడ్డి మాట్లాడుతూ 0 నించి 5 ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు, ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సిబ్బంది ల్యాబ్ టెక్నీషియన్ ఆశా కార్యకర్తలు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు