తుక్కులూరు రాములేరులో వరద ఉధృతికి బడిపాటి నీరజ గల్లంతు గాలింపు చర్యలు చేపట్టిన రెవెన్యూ పోలీస్ యంత్రాంగం
Nuzvid, Eluru | Sep 14, 2025
ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు రాములేరులో తుక్కులూరు గ్రామానికి చెందిన బడిపాటి నీరజ వరద ఉధృతికి గల్లంతు సమాచారం...