కుమ్మరిపేట సమీపంలోని డంపు యార్డును తొలగించాలని:మున్సిపల్ చైర్మన్ కమిషనర్ కు సిపిఎం నాయకులు కాలనీ వాసులతో వినతి పత్రం
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనికుమ్మరిపేట సమీపంలో ఉన్న డంపు యార్డును తొలగించి ప్రజల పట్టణంలోని ఆరోగ్యాన్ని కాపాడాలని ఆత్మకూరు నుండి చెత్తను తెచ్చివేసిన వారిపై కేసు నమోదు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు డిమాండ్ చేశారు,సోమవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ కు జై కిసాన్ పార్కులో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు 24 వ వార్డు కౌన్సిలర్ చాంద్ బాషా సిపిఎం నాయకులు డి గోపాలకృష్ణ, కొంగర వెంకటేశ్వర్లు, సి నాగన్న కాలనీవాసులతో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు