తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం తనియాలి గ్రామపంచాయతీ వేటగిరి పాలెంలో రైతన్న మీకొసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయశ్రీ సోమవారం ప్రారంభించారు. రైతులతో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే మాట్లాడి, వ్యవసాయ లాభదాయక పద్ధతులు, యూరియా అందుబాటు ఉందని, మార్కెట్ డిమాండ్కి తగ్గట్టు పంటలు వేసుకోవాలని సూచించారు. అలాగే పంట నష్టపరిహారం, బీమా చేసుకోవాలని RSK సేవలు అందుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం పూర్తిగా లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమం మొదలుపెట్టారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర