కనిగిరి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి: పిఎసిఎస్ చైర్మన్ అద్దంకి రంగబాబు
Kanigiri, Prakasam | Aug 28, 2025
కనిగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా అద్దంకి రంగబాబు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు డైరెక్టర్లుగా...