ఆళ్లగడ్డ: నంద్యాల పట్టణంలో జరిగే సుపరిపాల సభకు ఆళ్లగడ్డ రెండు బస్సులు మున్సిపల్ కమిషనర్ కిషోర్
నంద్యాల జిల్లా పట్టణంలో బుధవారం జరగనున్న సుపరిపాల సభకు అలగడ్డ మున్సిపల్ కార్యాలయం నుంచి రెండు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లినట్లు మున్సిపల్ కమిషనర్ కిషోర్ తెలిపారు, ఓటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నంద్యాల టెక్నో జరిగే మహాసభకు రెండు బస్సుల్లో మహిళలు బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ పాల్గొంటారని కమిషనర్ తెలిపారు