వలిగొండ: సంగెం గ్రామంలోని భీమలింగం కత్వ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మూసి, నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
Valigonda, Yadadri | Aug 12, 2025
హైదరాబాదులో కురిసిన భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, సంగెం గ్రామంలోని భీమలింగం కత్వ వద్ద మూసి...