Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: బేతంచర్ల లో ఘనంగా ఈస్టర్ ర్యాలీ

Dhone, Nandyal | Apr 4, 2026
నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలో ఈస్టర్ పండుగను పురస్కరించుకొని శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి డోన్ రహదారి వరకు సాగిన ఈ ప్రదర్శనలో క్రైస్తవులు ఈస్టర్ పాటలు పాడుతూ బైబిల్ వాక్యాలను చాటి చెప్పారు. మండల పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాసన్న, సెక్రటరీ ప్రసాద్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాస్టర్లు, క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ సందేశాన్ని అందించారు.