యాచారం: యాచారం పోలీస్ స్టేషన్లో పరిధిలో లంకె బిందెల పేరుతో మహిళను మోసగించిన దుండగులు
యాచారం పోలీస్ స్టేషన్ను పరిధిలో లంకె బిందెల కారణంగానే మీ ఆరోగ్యం సరిగా ఉండడం లేదని దండగలు మహిళలు నమ్మించి రూ. 3 లక్షలతో ఉడాయించిన ఘటన చోటుచేస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గున్ గల్ కు చెందిన రమ్య పుణ్యక్షేత్రానికి వెళ్లింది. అక్కడ ముగ్గురు పరిచయమై ఆమెను నమ్మించారు. గున్ గల్ కు వచ్చి లంకె బిందెలు ఉన్నాయని ఖర్చవుతుంది అని చెప్పి వెళ్లారు. తిరిగి 30 తేదీ రూ. 3 లక్షలతో ఉడయించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకుందామని అధికారులు వెల్లడించారు.