జనగాం: కేసీఆర్ నర్సంపేట పర్యటనలో బిఆర్ఎస్ అభిమానుల ఘన స్వాగతం
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని సందర్శించేందుకు నర్సంపేట పర్యటనకు బయలుదేరారు. పెంబర్తి వద్ద జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.