నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా వైయస్సార్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ, తరలివచ్చిన జనసంద్రం
Nandyal Urban, Nandyal | Jul 8, 2026
నంద్యాల జిల్లా కేంద్రం శ్రీనివాస సెంటర్ నందు బుధవారం దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంచన విగ్రహాన్ని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి జెడ్పీ చైర్పర్సన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రరెడ్డి కాటసాని రామిరెడ్డి గంగుల విజయేంద్ర రెడ్డి తో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొని కాంస్య విగ్రహాన్ని ప్రారంభించారు