ఇబ్రహీంపట్నం: మైలార్దేవ్పల్లి డివిజన్లో పూరీ జగన్నాథ్ ప్రత్యేక ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి
మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పూరి జగన్నాథ్ రథయాత్ర పండగను పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం కార్పొరేటర్ తో కల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూరి జగన్నాథ స్వామి వారి ఆశీస్సులతో చల్లని దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడిపంటలతో జీవితాంతం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు.