నందికోట్కూరు: తుడిచెర్ల గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గడ్డివాములు దగ్ధం: ఆరు లక్షల మేర ఆస్తి నష్టం
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తూడిచేర్ల గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి గడ్డివాములు దగ్ధమయ్యాయి, ట్రాక్టర్లో గడ్డి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది పక్కనే ఉన్న గడ్డివాములకి కూడా మంటల అంటుకుని అగ్నికి ఆహుతయ్యాయి, ఈ ప్రమాదంలో సుమారు ఆరు లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు, తుడిచెర్ల గ్రామంలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని రైతు దూదేకుల అహ్మద్ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు, గ్రామంలో విద్యుత్ తీగలు అతి తక్కువ ఎత్తులో వేలాడుతూ ఉండడంతో మూగజీవాల కోసం గడ్డి తరలిస్తున్న ట్రాక్టర్లకు నిత్యం ప్రమాదం మంచి ఉందని