Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
Crimenews
Breaking
Election
Politics
उत्तराखंड
Jodhpur

బేతంచర్ల లో హోరాహోరీగా గ్రామీణ క్రీడలు

Dhone, Nandyal | Apr 13, 2026
నంద్యాల జిల్లా బేతంచెర్లలోని అల్లబకాష్ దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా యువకులకు ఇసుక సంచి, గుండు, చందా పోటీలు నిర్వహించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ప్యాపిలి మండలానికి చెందిన చందు ప్రథమ, వెల్దుర్తి మండలం పుల్లగుమ్మి సుధాకర్ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు నిర్వాహకులు సిల్వర్ మెడల్స్ అందజేసి ఘనంగా సత్కరించారు.