అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రెడ్డి సంఘం వ్యవస్థాప అధ్యక్షుడు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పరిచయ వేదిక
Anantapur Urban, Anantapur | Jun 14, 2026
అనంతపుర నగరంలోని ఆదివారం ఉదయం 11:20 నిమిషాల సమయంలో రెడ్డి సంఘం వ్యవస్థ ఉపాధ్యక్షుడు సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పరిచే వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు.