Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

పార్వతీపురం: దుగ్గి పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం దుగ్గి గ్రామ సమీపంలో గల పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచరిస్తున్నట్టు ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో అధికారులు తెలిపారు. ఏనుగులతో అప్రమత్తంగా ఉండాలని, రాత్రిపూట రైతులు పొలాలకు వెళ్లవద్దని తెలిపారు. గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా మంటలు ఏర్పాటు చేసి ఏనుగులను ట్రాకర్ లు పర్యవేక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

MORE NEWS

పార్వతీపురం: దుగ్గి పంట పొలాల్లో ఏనుగులు గుంపు సంచారం - Parvathipuram News