నందికోట్కూరు: బస్సు టైర్ల కింద పడి వృద్ధుడు మృతి,బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరుఆర్టీసీ బస్సు టైర్ల కింద పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో చోటుచేసుకుంది, బ్రాహ్మణకొట్కూరు ఎస్సై వి మణికంఠ తెలిపిన వివరాల మేరకు నందికొట్కూరు ఆర్టీసీ డిపోకు చెందిన ప్రైవేట్ బస్సు శనివారం కర్నూలు నుండి నందికొట్కూరుకు వస్తున్న ప్రైవేటు బస్సు కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన సయ్యద్ యూసుఫ్(63)బ్రాహ్మణకొట్కూరులో ఏబీఎం చర్చి దగ్గర బస్సు ఎక్కుతుండగా చేదు ఘటన జరిగింది,బస్ డ్రైవర్ బస్సును ఆకస్మాత్తుగా బస్సును వేగంగా ముందుకు నడుపుట వలన ప్రమాదవ శాత్తు యూసుఫ్ బస్సు వెనుక టైర్ కింద పడటం వలన అతని ఎడమకాలు ఛిద్రం