ములుగు: మహమ్మద్ గౌస్పల్లిలో ఘనంగా సమైక్యతా పతాక ఆవిష్కరణ
Mulug, Mulugu | Oct 20, 2026 ములుగు జిల్లా మహ్మద్ గౌస్పల్లి గ్రామంలో విజయదశమి సందర్భంగా సబ్బండ వర్గాల ఐక్యతకు ప్రతీకగా గ్రామస్థులు తెల్లజెండాను ఎగురవేశారు. డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించి, హనుమాన్ ఆలయం, మసీదు కూడలి వద్ద జెండాను ఆవిష్కరించిన గ్రామస్థులు, అనంతరం జమ్మి, బొడ్రాయి పూజలకు సిద్ధమయ్యారు.