సాక్షి మీడియా అసత్య ప్రచారంపై టిడిపి పట్టణ అధ్యక్షుడు ఖాదరవల్లి ఆగ్రహం
అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగిన సంఘటనపై సాక్షి మీడియా అసత్య ప్రచారం చేస్తోందని టిడిపి పట్టణ అధ్యక్షుడు బోనమల ఖాదరవల్లి మండిపడ్డారు.వ్యాపార లావాదేవీల సమస్యను టిడిపి పార్టీకి ముడిపెట్టడం తప్పని ఖండించారు.రాందేవ్ ఆటోమొబైల్స్ షాపులో భాగస్వామ్య వివాదం కారణంగా జరిగిన సంఘటనను వక్రీకరించారని తెలిపారు. దళితుడు అశోక్ తన వాటా అడగడమే కారణమని, షాప్ యజమాని అతనిపై దాడి చేశాడని వివరించారు.వైసిపి మరియు సాక్షి మీడియా ఆధారంగా టిడిపి పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని