నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ హెల్త్ కేర్ ఆఫ్ ఎల్డర్ లో భాగంగా నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలోని ఆర్య దయానంద వృద్ధుల ఆశ్రమంలో కలువాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని విజయలక్ష్మి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.. ఈ సందర్బంగా వైద్యాధికారిణి వృద్ధాశ్రమంలోని వృద్దులు అందరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణి చేశారు.. అనంతరం డాక్టర్ విజయ లక్ష్మీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు.. ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కార్యక్రమంలో 30 మంది వృద్ధులకు షుగర్, బీపీ, మరియు అనేక రకాల రక్త పరీక్షలు, టిబి పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మ