డోన్: తేడా వస్తే పర్మినెంట్గా జైలుకే: రౌడీ శీటర్లను హెచ్చరించిన బేతంచర్ల సిఐ వెంకటేశ్వరరావు
Dhone, Nandyal | Apr 19, 2026 గాజులదిన్నె ప్రాజెక్ట్ నుంచి డోన్కు సరఫరా అవుతున్న తాగునీటి పైపులైన్లను ఆదివారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అకస్మాత్తుగా పరిశీలించారు. కొంతమంది అక్రమంగా కనెక్షన్లు తీసుకుని తాగునీటిని తమ వ్యవసాయ పొలాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు సమృద్ధిగా అందించడం ప్రభుత్వం e " వీడియో డౌన్లోడ్ అవుతుంది