కర్నూలు: కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శర వేగంగా సాగుతుంది: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి శర వేగంగా సాగుతోందని ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు.మంగళవారం ఉదయం 12 గంటలు కర్నూలు ఎయిర్ పోర్ట్ లో ఏర్పాటు చేస్తున్న ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వర్చివల్ గా శంకుస్థాపన చేశారు...ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్పోర్ట్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తో కలిసి కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు... ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఓర్వకల్లు పారిశ్రామిక హక్కు ద్వారా అనేక పరిశ్రమలు, డ్రోన్ సిటీ లాంటి ప్రాజెక్టులు రావడం వల్ల యువతకు విరివిగా ఉపాధి లభిస్