గండిపేట్: నార్సింగ్ సర్వీస్ రోడ్డులో సోలార్ రూఫ్ తొలగించిన అధికారులు, మండిపడుతున్న బీఆర్ఎస్ నేతలు
ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ లిడ్ లో ఏర్పాటు చేసిన సైకిల్ ట్రాక్ పై ఉన్న సోలార్ రూఫ్ ను తొలగించారు అధికారులు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సైకిల్ పై వెళ్ళే వారిని ప్రోత్సహిస్తూ ఈ ట్రాక్ ఏర్పాటు చేశామని .. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ట్రాక్ పై రూఫ్ ను ఎందుకు తొలగిస్తుందో చేప్పాలంటూ డిమాండ్ చేశారు బీఆరెఎస్ పార్టీ నేతలు